Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 31, 2020

బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు - 3

0 comments Posted by tyagaraju on 5:29 AM

  Tamilnadu Saibaba Temples | Saibaba Temple | Tamilnadu Famous Temples |  District Wise Tamilnadu Temples | Saibaba Temples In Tamilnadu | Shiradi Sai  Baba In Tamilnadu | Tamilnadu Shiradi Sai Baba |
       What Rose Color Matches Your Personality? | Purple roses, Beautiful flowers  photos, Purple flowers
31.08.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు - 3

 తమిళంలో మంజుభాషిణిగారు  చెప్పిన విషయాలన్నిటిని తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు శ్రీమతి కృష్ణవేణి, చెన్నై.
శ్రీమతి మంజుభాషిణి గారి కుటుంబమంతా   శ్రీ రాఘవేంద్రస్వామి వారి భక్తులు.  ఆయననే పూజిస్తూ ఉంటారు. 

ఆమె ప్రతిసారి తన భర్త  పుట్టినరోజునాడు పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి అటువంటి సందర్భంలో వారు వెళ్ళినపుడు వారి నాన్నగారు వేరే చోటకి వెళ్ళిఉండటం వల్ల  భార్యా భర్తలిద్దరూ మైలాపూర్ లోని బాబా మందిరానికి వెళ్ళారు. 

Sunday, August 30, 2020

బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు - 2

0 comments Posted by tyagaraju on 9:08 AM

Mylapore Sai Baba Temple, Chennai | Page 2 | Indusladies
     Best HD Wallpaper Rose Images - Best Rose Images
30.08.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీమతి మంజుభాషిణి గారు వివరించిన మరిలొన్ని అనుభవాలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.


బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు - 2
శ్రీమతి మంజుభాషిణిగారి అనుభవాలు
బాబా మంజుభాషిణి గారిని తన భక్తురాలిగా ఏవిధంగా స్వీకరించారో తెలిపే అధ్భుతమయిన లీలలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.  24.08.2020 బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు అన్న లీలని మీరు చదివే ఉంటారు.  ఇంకా మరికొన్ని లీలలు ఈ రోజు చదవండి.  తమిళంలో ఆవిడ చెప్పిన విషయాలన్నిటిని తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు శ్రీమతి కృష్ణవేణి,  చెన్నై.

24.08.2020 న మంజుభాషిణి గారి జీవితంలోకి బాబాగారు ఏవిధంగా ప్రవేశించారో తెలిపే సంఘటనని ప్రచురించాను.  కాని కొన్ని విషయాలు అందులోకి రాలేదు. శ్రీమతి మంజుభాషిణి గారు స్వయంగా చెప్పిన విషయాలను కొన్నిటిని మరలా తెలియ చేస్తున్నాను.

ప్రతినెల గుప్పెడు బియ్యం తీసి అన్నదానం చేసే లీలని చదివాము.
బాబా ఆమెను ఏవిధంగా ఆశీర్వదించారో చూద్దాము.  ఆమె పాప, అన్నదాన సమయంలో బాబా ఏరంగు దుస్తులలో వస్తారో ఎపుడూ చెబుతూ ఉండేది.  కాని ఈ సారి మాత్రం బాబా ఏరంగు దుస్తులలో వస్తారో నేను చెబుతాను అని మంజుభాషిణి గారు అనుకున్నారు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago