Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 4, 2016

అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో చూడు

0 comments Posted by tyagaraju on 7:07 AM









Image result for images of rose hd


04.04.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో  చూడు 

చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణి గారు మరొక అద్భుతమైన అనుభవాన్ని పంపించారు. మనసులో అనుకున్న వెంటనే బాబా ఆమె అనుకున్న దానిని ఏ విధంగా నెరవేర్చారో చూడండి.  బాబా మీద అచంచలమయిన భక్తి, ప్రేమ ఉంటే చాలు ఆయన అనుగ్రహిస్తారు.  కఠిన ఉపవాసాలు చేయనక్కరలేదు, నాకు షోడశోపచారాలతో పూజలు చేయనక్కరలేదు కేవలం భక్తి ఉంటె చాలునని చెప్పారు.  ఇక్కడ మనం గ్రహించవలసినది, పూజలు అక్కరలేదంటే, మనకి సమయం ఉన్నా పూజలు చేయకుండా, ఖాళీగా  కూర్చుని భక్తితో సాయిరామ్ సాయిరామ్ అని అనుకోమని కాదు. పూజలు చేసే సమయం ఉన్నప్పుడు భక్తితో పూజలు చేయాలి.  

Sunday, April 3, 2016

శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ సాయి దర్శనం

0 comments Posted by tyagaraju on 9:40 AM
Image result for images of shirdi sai
     Image result for images of rose

03.04.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీల మాస పత్రిక ఫిబ్రవరి, 1975 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన సాయి చమత్కారాలను చూద్దాము.

శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ సాయి దర్శనం

బెల్గాం దగ్గిర హిడ్ కల్ డ్యామ్ దగ్గిర నేను నా ప్రాణ స్నేహితునితో కలిసి ఉంటున్నాను.  అతను బ్రాహ్మిన్స్. అతని వల్లనే నాకు 1967 వ.సంవత్సరం డిసెంబరులో సాయి ని పూజించడానికి ప్రేరణ కలిగింది.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago