Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, February 17, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:07 AM
           Image result for images of shirdi sai baba
               Image result for images of rose hd

17.02.2017  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 4 వ.భాగమ్

సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు ,  ఆల్ ఖైల్ గేట్ , దుబాయి నుండి

        Image result for images of sai banisa

46.  భగవంతుని అవతారమే సద్గురువు.  ఆయన పాదాలపై నీశిరస్సు ఉంచి సర్వస్యశరణాగతిని పొందు.

47.  భగవంతుని దృష్టిలో ఒకేఒక మతము.  అది మానవాళిలో ఉన్న మానవత్వము.

Thursday, February 16, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:45 AM
     Image result for images of sai baba photos hd
         Image result for images of pink rose

16.02.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 3 వ.భాగమ్
        Image result for images of sai banisa

31.   భగవంతుడు నీ హృదయములోనే ఉన్నాడు అని నీవు నమ్మినపుడు, నీవు చేసే ప్రతి పనిని నీవు భగవంతునికి ఆపాదించవచ్చును.

32.  భగవంతుడా నీవు నా హృదయములోని కాంతివి.  ఆ కాంతిలోనే  నేను  జీవించుతున్నాను.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago