Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 7, 2017

భివపురి శ్రీసాయిబాబా మందిరమ్ -2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:35 AM

     Image result for images of ananda sai baba mandir
           Image result for images of rose hd yellow

07.08.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

Image result for images of bhivpuri sai temple

భివపురి శ్రీసాయిబాబా మందిరమ్ -2 వ.భాగమ్
మందిరం చుట్టుప్రక్కలంతా ప్రకృతిరమణియంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.  మందిరం చుట్టూతా పెద్దపెద్ద వృక్షాలతో శోభాయమానంగా కనువిందు చేస్తూ ఉంటుంది.  రాత్రి అయేటప్పటికి ప్రశాంతమయిన వాతావరణం.  ఎంతో నిశ్శబ్దంగా ఉండేది.  ఆ ప్రశాంత వారావరణంలో అర్ధరాత్రివేళ మందిరం తలుపులు తెఱచుకున్న శబ్దం వినిపించేది. 

Sunday, August 6, 2017

భివపురి శ్రీసాయిబాబా మందిరమ్

0 comments Posted by tyagaraju on 8:42 AM
Image result for images of shirdisaibaba old photo
Image result for images of rose hd

06.08.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యధ్బుతమైన సాయి లీల, భివపురి సాయి మందిరం నిర్మాణం వెనుక గల కధ తెలుసుకుందాము.  ఈ సంఘటన ద్వారా బాబా నాస్తికులని కూడా ఆస్తికులుగా ఏవిధంగా మారుస్తారో గ్రహించుకోవచ్చు.
ఈ రోజు ప్రచురిస్తున్న లీల శ్రీ సాయిలీల ద్వై మాసపత్రిక జనవరి – ఫిబ్రవరి, 2005 సంచిక, మరియు సాయి లీల.ఆర్గ్ నుండి గ్రహింపబడింది. భివపురి సాయి మందిరం గురించి గూగుల్ లో చూసినప్పుడు మరింత సమాచారం సాయిలీల.ఆర్గ్ లో కనిపించింది.  రెండింటినుంచి మరింత సేకరించి పూర్తి సమాచారాన్ని మీముందుంచుతున్నాను. భివపురి సాయిబాబా మందిరం ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా మందిరమ్. 
(ఇది అనువాదమ్ చేసిన తరువాత గుర్తుకు వచ్చింది.  03.04.2011 ఆదివారమునాడు  దీని గురించిన సమాచారమ్ బ్లాగులో పెట్టాను.  కాని అప్పట్లో అనువాదం చేయకుండా సాయిపథంలో ప్రచురించిన పేజీలనే బ్లాగులో పెట్టాను.)

Image result for images of bhivpuri sai temple

భివపురి శ్రీసాయిబాబా మందిరమ్

బొంబాయినుండి పూనా వెళ్ళే సెంట్రల్ రైల్వే దారిలో ‘భివపురి రోడ్’ స్టేషన్ వస్తుంది.  బొంబాయికి వెళ్ళే దారిలో కజ్రత్ స్టేషన్ కి 5 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న స్టేషన్ భివపురి.  ఈ స్టేషన్ లో దిగి తూర్పువైపుగా చూస్తే సాయిబాబా మందిరం కనిపిస్తుంది. పొలాల మధ్యలో ఉన్న దారి గుండా వెడితే మందిరానికి 5 లేక  7 నిమిషాలలోనే చేరుకోవచ్చు.
 Image result for images of bhivapuri road station
ఈ మందిరం వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  సాయిభక్తులందరికీ శ్రీసాయిబాబా నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చి తనవైపుకు ఏవిధంగా ఆకర్షించుకుంటారొ బాగా తెలుసు.  అటువంటి బాబా లీలలను విన్న భక్తుల మనసులు సంతోషంతో నిండిపోతాయి. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago