Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 22, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –28 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:02 AM
        Image result for images of shirdi saibaba smiling face
              Image result for images of rose hd
22.04.2017  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి –28  వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
      Image result for images of bharam mani
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్ 102, లోటస్ బ్లాక్,  
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744

బాబా తన భక్తులను కాపాడే విధానం
ఆరని మంటలు
జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లోని మాఇంటిలో 1990 వ.సంవత్సరం అక్టోబర్ 14 వ.తారీకున నాభర్త ప్రాతఃకాలంలోనే పూజాగదిలో ధ్యానంలో నిమగ్నమయి ఉన్నారు.  అకస్మాత్తుగా ఆయన చుట్టూ అగ్ని చుట్టుకొని మంటలు రావడం ప్రారంభమయింది.  దాని వల్ల ఆయన ఏకాగ్రతకి భంగం కలిగింది.  ఆయన కళ్ళు తెరచి చూశారు.  

Friday, April 21, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –27 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:57 AM
         Image result for images of shirdisaibaba in safron clothes
                 Image result for images of small roses hd

21.04.2017  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –27  వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
      Image result for images of bharam mani   
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,   
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744

1918 నాటి బాబా సమాధి దర్శనమ్

నాభర్త షిరిడీలో జరగబోయే రజతోత్సవ వేడుకలకి వెళ్ళే హడావిడిలో ఉన్నారు.  అందువల్ల ‘సాయిప్రభ’ మాసపత్రికలో ఏమేమి ప్రచురించాలో అన్నిటిని ఎంచుకుని, వెంటనే పుస్తకం ప్రచురణ పూర్తిచేద్దామనే తొందరలో ఉన్నారు.  అపుడు సమయం మధ్యాహ్నం రెండుగంటలయింది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago