Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 26, 2020

మాధవరావు అడ్కర్ - 4 వ.భాగం

0 comments Posted by tyagaraju on 5:32 AM

 











26.09.2020  శనివారం

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను. మూడవభాగం  శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక         సెప్టెంబరు – అక్టోబరు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.

శ్రీమతి ముగ్ధా సుధీర్ దివాద్కర్

61, హిందూ కాలనీ, మొదటి లేన్

దాదర్ (ఈస్ట్), ముంబాయి

మారాఠీనుండి ఆంగ్లానువాదం - సుధీర్

మాధవరావు అడ్కర్  -  4 వ.భాగం

తెలుగు అనువాదం -  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

బలీయమైన కోరిక

మాధవరావుకి షిరిడీ వెళ్ళకపోతె మనసంతా అస్థిమితంగా ఉండేది.  అతని మనస్సు షిరిడీలో ఉండాలని తహతహలాడుతూ ఉండేది.  రామనవమి ఉత్సవాలు తొందరలోనే జరగబోతున్న సమయం.  ఆసందర్భంగా ఎంత వీలయితే అంత తొందరగా షిరిడీకి వెళ్ళానిపించింది అతనికి.  కాని అపుడు అతనికి ఆరోగ్యం సరిగా లేదు.  షిరిడీకి ఎలా వెళ్ళడమా అని చాలా మధన పడుతూ ఉన్నాడు.  సరిగా ఆసమయంలోనే ఇద్దరు స్నేహితులు వచ్చారు.  వారు మాధవరావుని అతి జాగ్రత్తగా షిరిడీకి తీసుకుని వెళ్ళారు.

Friday, September 25, 2020

మాధవరావు అడ్కర్ - 3 వ.భాగం

0 comments Posted by tyagaraju on 4:46 AM

 






25.09.2020  శుక్రవారం

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు  ప్రచురిస్తున్నాను. మూడవభాగం  శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక         సెప్టెంబరు – అక్టోబరు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.

శ్రీమతి ముగ్ధా సుధీర్ దివాద్కర్

61, హిందూ కాలనీ, మొదటి లేన్

దాదర్ (ఈస్ట్), ముంబాయి

మారాఠీనుండి ఆంగ్లానువాదం - సుధీర్

మాధవరావు అడ్కర్  -  3 వ.భాగం

తెలుగు అనువాదం -  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ప్రియమయిన బబన్

ఆ విధంగా దాసగణు, మాధవరావు ఇద్దరూ అసలుసిసలయిన గురుబంధువులయ్యారు.

దాసగణుగారు యుక్తవయసులో ఉన్నపుడే లావణిలను (మహారాష్ట్రకు సంబంధించిన అశ్లీలమయిన పాటలను) రచిస్తూ ఉండేవారు.  ‘పోవడాస్” (చరిత్రలోని వీరుల గురించి వారి ధైర్యసాహసాలను గురించి కీర్తిస్తూ పాడే పాటలు) లను కూడా రచిస్తూ ఉండేవారు.  మాధవరావు మంచి పాటగాడే కాక మంచి నటుడు.  మాధవరావుకు శ్రావ్యమయిన కంఠం దేవుడిచ్చిన వరం. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago