Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, February 20, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 6వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:00 AM
       Image result for sai baba photo gallery
            Картинки по запросу images of rose flowers

20.02.2017  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 6వ.భాగమ్

                Картинки по запросу images of sai banisa


సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు,  ఆల్ ఖైల్ గేట్, దుబాయి
 email :  tyagaraju.a@gmail.com


76.  నీ జీవితములో నిజమైన ప్రేమను నీవు పొందలేకపోతే ఆ జీవితానికి అర్ధము లేదు.

77.  నీవు భగవంతునిని సర్వస్యశరణాగతిని వేడినపుడు నీకు ఆయన ప్రేమ సామ్రాజ్యములోనికి అడుగుపెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.

                   Image result for images of prostating at shirdi sai baba

Saturday, February 18, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 5వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 10:56 PM
      Image result for images of shirdi sainath
     Image result for images of rose hd
18.02.2017  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 5వ.భాగమ్

సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
e mail id :      tyagaraju.a@gmail.com

   Image result for images of sai banisa

61.  నీహృదయములో ప్రేమ అనే వృక్షాన్ని పెంచు.  ఆ వృక్షము నీడలో నీమనసును ప్రశాంతముగా ఉండనీయి.


62.  నీవు భగవంతుని విధేయ సేవకుడివి.  అందుచేత ఆయన గురించే జీవించు.
          Image result for images of devotee at gods feet
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago