Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 25, 2017

సాయిసేవలో తరించిన డాక్టర్ కుటుంబం – డాక్టర్ పితలే దంపతులు

0 comments Posted by tyagaraju on 9:32 AM
     Image result for images of baba and ganesh

 Image result for images of lotus flower

25.08.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలలను తెలుసుకుందాము.  బాబా, డాక్టర్ పితలే కుటుంబంవారికి ఎన్ని అధ్బుతమైన అనుభవాలను ఇచ్చారో తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది.  సాయిలీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2010 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదమ్. 
   వ్రాసినవారు ః శ్రీమతి మయూరి మహేష కదమ్
   మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువదించినవారు  : శ్రీమతి షంషాద్ ఆలీ బేగ్

సాయిసేవలో తరించిన డాక్టర్ కుటుంబం – డాక్టర్ పితలే దంపతులు

మనకి కొంతమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. నేను ఈ దేవుడికి భక్తుడిని లేక ఆ గురువుకు శిష్యుడిని ఇలా తమకు తామే చెప్పుకుంటూ ఉంటారు.  కాని భక్తుడు లేక శిష్యుడు అనిపించుకోవడానికి తగిన అర్హతలు లక్షణాలు ఏమిటో ఎంతమంది అర్ధం చేసుకోగలరు?  ఫలానా దేవుడికి, లేక సద్గురువుకు నేను భక్తుడిని, శిష్యుడిని అని చెప్పుకునే ముందు మనలో భక్తుడికి ఉండవలసిన లక్షనాలు ఉన్నాయా లేవా, మనం ఆయన చెప్పిన బోధలని చెప్పినవి చెప్పినట్లుగా ఆచరిస్తున్నామా లేదా అని అత్మ విమర్శ చేసుకోవాలి.  సమాజంలో గుర్తింపు కోసం మనకి మనమే భక్తునిగా, శిష్యునిగా ప్రకటించుకోకూడదు.

Thursday, August 24, 2017

వినాయక చవితి శుభాకాంక్షలు

0 comments Posted by tyagaraju on 7:01 AM
     Image result for images of shirdisaibaba and vinayaka
                 Image result for images of rose

24.08.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వినాయక చవితి శుభాకాంక్షలు



ఈ రోజు ప్రచురింపబోయేది అనువాదం ఇంకా పూర్తి కాలేదు.  రేపు సాయి భక్తులైన బొంబాయిలోని డా. పితలేగారి కుటుంబం గురించి ప్రచురిస్తున్నాను.  ఇందులో బాబావారి అధ్భుతమైన లీలలు కూడా ఉన్నాయి.  డా.పితలే గారి గురించి ప్రముఖ గాయకురాలు అనుపమా దేశ్ పాండే గారు రచయితకు తెలియచేసినప్పుడు డా.పితలేగారి నుంచి అన్ని విషయాలు మనకి అందించారు.  అనుపమా దేశ్ పాండె గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆమె పాడిన పాట ఇక్కడ ఇస్తున్నాను.  రేపు వినాయక చవితి కావున ఆమె పాడిన వినాయక    ప్రార్ధన  ఇప్పుడు  వినండి.











(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)






 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago