29.09.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబవారి శుభాశీస్సులు
రామాయణంలో శ్రీ సాయి (2వ. భాగము)
సాయికి _ మారుతికి మధ్యనున్న సంబంధం ఏమిటి?
సాయి అన్న పదానికర్ధం
తెలుసుకోవడానికి నేను చాంబర్స్ 20 th సెంచరీడి క్ష్నరీ వెతికాను. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అడవులలోని కోతులను సాయి అందురు అని
అర్ధం కనిపించింది.