శ్రీ
షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
14.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
13 వ.భాగమ్
సాయిబానిస
గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన
సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్ :
9440375411 & 8143626744
బాబా తన అసలు పేరు ఏమిటో సాయిబానిస గారికి వెల్లడించారు. వచ్చే ఆదివారం కాక పై ఆదివారమ్ ప్రచురించబోయే సందేశాలలో ఆ వివరాల కోసం ఎదురు చూడండి.
26.06.2019 - మెహర్ బాబా
ఇతను నా ప్రియ భక్తులలో ఒకడు. తను పూర్వ జన్మలో చేసుకున్న మంచి కర్మలతో ఈ జన్మలో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించసాగాడు. ఇతను పూనాలోని యోగిని హజరత్ బాబా జాన్ ఆశీర్వచనాలతో ఆధ్యాత్మికరంగంలో ప్రగతికి నా వద్దకు వచ్చాడు.