Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 31, 2021

సబ్ కా మాలిక్ ఏక్

0 comments Posted by tyagaraju on 7:02 PM

 





01.01.2022  శనివారం

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు నూతన సంవత్సర శుభా కాంక్షలు

ఈ రోజు మరొక అధ్బుతమయిన సాయిలీలను తెలుసుకుందాము.

సాయి విచార్ లో నుండి గ్రహింపబడిన ఈ సాయి లీల శ్రీమతి సునీత మద్నాని గారి అనుభవం

తెలుగు అనువాదం -  ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

అల్లా మాలిక్

సాయి భక్తులారా! సాయితో నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోదలిచాను. ఈ గురుపూర్ణిమనాడు సాయిబాబా నన్ననుగ్రహించారు.  మధ్యాహ్నం గం.3.30 ని. కు మాయింటి బెల్లు మోగింది.  ఆ వెంటనే తలుపు తట్టిన శబ్ధం.  ఎవరు వచ్చారా అని చూడటానికి తలుపు తీసాను.  బయట వయసు మళ్ళిన ఒక వ్యక్తి కనిపించాడు.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List