13.10.2012 శనివరము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి
మీరు చదువుతున్న రామాయణంలో శ్రీ సాయిపై మీ అభిప్రాయములను తెలియచేయండి.
రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము
రామాయణంలోని అయోధ్య
కాండలో, శ్రీరామచంద్రులవారికి
కులమత భేదాలు లేవు అని చెప్పబడింది.