Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 30, 2017

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:06 AM
     Image result for images of shirdisaibaba

          Image result for images of rose hd.

30.11.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 2 .భాగమ్
               Image result for images of radhakrishna swamiji
26.11.1970  :  ఈ రోజు స్వామీజీ గురు – భక్తి గురించి ముచ్చటించారు.  “గురువే దైవం.  గురువు ద్వారానే మనం భగవంతుని చేరుకోగలం.  సంసారమనే సముద్రాన్ని గురువు దాటిస్తాడు. అవసరమయినపుడు భగవంతుడు మనకు గురువుని లభింపచేస్తాడు.  ఆఖరికి సృష్టికర్తయిన బ్రహ్మ కూడా తన గురువయిన నారాయణుని వద్దకు వెళ్ళాల్సివచ్చింది.  భగవంతుడు గురువు ద్వారానే మనతో సంభాషిస్తాడని చెబుతారు.  

Tuesday, November 28, 2017

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్

0 comments Posted by tyagaraju on 7:01 AM
           Image result for images of shirdi sai

              Image result for images of rose hd
28.11.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 ( రేపు అనగా 29.11.2017 గీతా జయంతి)

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.  ఈ రోజు ఆ   ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

ఈ పుస్తకంలో ముందుమాటగా సంపాదకులు ఈ విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.
                 Image result for images of bhagavadgita
“మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనము అనుసరించవలసిన విధానాలను ఎంతో సరళంగా తెలియచేసారు.  ఆయన తమ సంభాషణలలో బాబా, సాధుసత్పురుషులు, గీత, ఉపనిషత్ లలో చెప్పబడిన విషయాలను కూడా సందర్భోచితంగా తెలియచేసారు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List