Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, November 25, 2022

బాబా సమాధినుండి వచ్చారు

0 comments Posted by tyagaraju on 6:38 AM

 


25.11.2022  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 47 వ, భాగమ్

అధ్యాయమ్ – 46

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

శ్రీ సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్

బాబా సమాధినుండి వచ్చారు

అది ఆగస్టు నెల (శ్రావణమాసం) 2001 వ.సంవత్సరం.  ఆ రోజుల్లో మిరేన్ గారు సామూహిక సాయి సత్ చరిత్ర పారాయణ మహోత్సవాలను నిర్వహిస్తూ ఉండేవారు.  మిరేన్ గారితొ నాకు మంచి సంబంధబాంధవ్యాలు ఉండేవి.

Thursday, November 24, 2022

సాయి కృప

0 comments Posted by tyagaraju on 6:22 AM

 




24.11.2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 46 వ, భాగమ్

అధ్యాయమ్ – 45

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

శ్రీ సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్

సాయి కృప

2000 వ. సంవత్సరంలో నేను, నా భార్య శ్రధ్ధ షిరిడీ వెళ్ళాము.  అప్పుడు మా బాబు పియూష్ వయస్సు మూడు నెలలు.  వాడిని బాబా చరణాల వద్ద పెట్టి బాబా ఆశీర్వాదాలు తీసుకుందామని షిరిడీ వచ్చాము.  మా కోరిక నెరవేర్చుకుని బాబాను దర్శించుకుని సమాధిమందిరం బయటకు వచ్చాము.  అకస్మాత్తుగా మా బాబు పియూష్ నా భార్య చేతులలోనుండి జారి క్రింద నేల  మీద పడిపోయాడు.  

Wednesday, November 23, 2022

ప్రాణాన్ని నిలబెట్టిన సాయి

0 comments Posted by tyagaraju on 5:40 AM

 


23.11.2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 46 వ, భాగమ్

అధ్యాయమ్ – 44

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

శ్రీ సాయి సత్ చరిత్ర 15 వ.అధ్యాయమ్

ప్రాణాన్ని నిలబెట్టిన సాయి

నా చిన్న తమ్ముడు గిరీష్ బక్షి పూనాలో సింహఘడ్ రోడ్ లో ఉంటున్నాడు.  1999 వ. సంవత్సరంలో అతని భార్య మంజు గర్భం దాల్చింది.  ఈ శుభ వార్త వినగానే మా కుటుంబమంతా ఎంతో సంతోషించింది.  మంజుకి 8 వ నెలరాగనే నెప్పులు ప్రారంభమయ్యాయి.  వైద్యుడు సోనోగ్రఫీ చేసినపుడు అందులో శిశువు యొక్క తల పూర్తిగా ఎదగలేదని చెప్పాడు.  శిశువు యొక్క స్థితి ఏవిధంగా ఉంటుందనే దానికి తాము ఎటువంటి హామీ ఇవ్వలేమని అన్నారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List