Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 27, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 60 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:47 AM

 





27.03.2021  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 60 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీహోమీ బాబా ఆశ్రమంఉదయం గం. 8.15 కి హోమీ బాబా తో జరిపిన సంభాషణ

బప్పా బాబా చెబుతున్న మరికొన్ని  వివరాలు ---

బాబా ఎవ్వరినీ చూడకపోయినా, వారిని కలుసుకోకపోయినా వారందరియొక్క ప్రతి విషయం ఆయనకు అవగతమే.  బాబా వద్దకు ఎప్పుడూ వచ్చేవారిలో కొంతమంది ఆయనకు అత్యంత భక్తుపరులయిన వారు ఉన్నారు.  వారు గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే, కాకాసాహెబ్ దీక్షిత్, మోరేశ్వర్ ప్రధాన్, గోవింద రఘునాధ్ ధబోల్కర్ (హేమాడ్ పంత్) మొదలయినవారు.  వారు బాబాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.  బాబా కూడా వారినెంతగానో ప్రేమించేవారు.


Friday, March 26, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 59 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:29 AM

 




26.03.2021  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 59 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీహోమీ బాబా ఆశ్రమం ఉదయం గం. 8.15 కి హోమీ బాబా తో జరిపిన సంభాషణ

హోమీ బాబా చెబుతున్న వివరాలు ---

అఖిల భారత శారీరక దారుఢ్యపోటీలలో Boday Builder గా నాకు రెండవ బహుమతి వచ్చింది.  బాబా అనుగ్రహం వల్లనే నేను ఫకీరుగా మారాను.  ఆయన నాకు 1950.సం. లో ఆవిధంగా అనుగ్రహించారు.  అపుడే ఆక్షణంలోనే నాకు బాబాతో అనుబంధం ఏర్పడింది.  బాబా నన్ను విధంగా కటాక్షించారు.  అందరూ నన్ను షిరిడీకి వెళ్లమని చెప్పారు.  

Tuesday, March 23, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 58 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:14 AM

 




23.03.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 58 .భాగమ్

( పరిశోధనా వ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ – సాకూరీ – షిరిడీ

గురువారమ్ – అక్టోబరు, 24, 1985

నా డైరీలోని ముఖ్యాంశాలు ---

ఉదయం – 9 గంటలకు లెండీ బాగ్ లో

ఉదయం గం. 7.40 కి నిద్రనుండి లేచాను.  ఆఖరికి హోమీబాబాను కలుసుకుని క్లుప్తంగానయినా సరే మాట్లాడే అవకాశం దొరికింది.  నాకాయనను చూస్తే అంతముఖ్యమయిన వ్యక్తిగా అనిపించలేదు.  ఏమయినాగాని ఆయన స్వరంకూడా అందరిలాగానే ఉంది.  ఆయన అందరిముందూ తన ఛాతీని చూపిస్తూ ఉన్నపుడు ఆయన ఫొటో ఒకటి తీసాను.  ఉదయం 10 గంటలకు బప్పా బాబాగారిని ఆయన ఇంటివద్ద కలుసుకోవాలి.

Sunday, March 21, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 57 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:07 AM

 


21.03.2021  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 57 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీఉద్దవరావు మాధవరావు దేశ్ పాండే గారి ఇంటిలో . గం. 11-30 కి

ఉద్దవరావు చెబుతున్న వివరాలు

బాబా గారు జీవించి ఉన్న రోజులలో నాకు తాతగారు ఉండేవారు.  మాతాతగారికి తొడలో ఏదో సమస్య వచ్చినందున వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు.  మా తాతగారు షిరిడీ వచ్చి బాబాను కలుసుకునిబాబా, నాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందన్నారు.  ఏమి చేయమంటారనిఅడిగారు.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List