Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, December 12, 2016

సాయి భక్తుల అనుభవాలు – సాయి సురేష్ గారి అనుభవాలు - ౩

0 comments Posted by tyagaraju on 8:05 AM
           Image result for images of shirdi sai baba and lord venkateswara
                Image result for images of white rose

12.12.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధు శ్రీ సాయి సురేష్ గారి మరొక అనుభవాలలో మూడవ అనుభవం. మనం ఏదేముడు, దేవత దర్శనానికి వెళ్ళినా బాబా ని నమ్మి పిలిస్తే ఆయన మనకూడా ఉంటాడని మనకు అర్ధమవుతుంది.  ఆయన సర్వదేవతా స్వరూపుడు కదా! ఆయన పంపించిన అనుభవాన్ని యధాతధంగా ప్రచురిస్తున్నాను.
            Image result for images of shirdi sai baba and lord venkateswara

సాయి భక్తుల అనుభవాలు – సాయి సురేష్ గారి అనుభవాలు - ౩
బాబా నా(సాయి సురేష్) తోడుగా వుండి కష్టాన్ని తేలియనీయలేదు
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నేను షిర్డీ నుండి ఇంటికి వచ్చిన(16.11.2016) నాలుగు రోజుల తర్వాత 20 తేదీన అనుకోకుండా నాకిష్టం లేకపోయినా మా కుటుంబంతో తిరుపతి బయలుదేరవలసి వచ్చింది.

Sunday, December 11, 2016

సాయిభక్తుల అనుభవాలు – సాయిసురేష్ గారి అనుభవాలు - 2

0 comments Posted by tyagaraju on 6:20 AM
          Image result for images of shirdi sai baba
  Image result for images of lotus flowers

11.12.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధు శ్రీసాయి సురేష్ గారి అనుభవాలలో రెండవ అనుభవమ్ ఈ రోజు ఆస్వాదించండి.
సాయిభక్తుల అనుభవాలు – సాయిసురేష్ గారి  అనుభవాలు - 2

షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 2
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ 
        శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
మూడవ రోజు  ఉదయాన్నే కాకడారతికి వెడదామనుకున్నాము. కానీ లేవడం ఆలస్యమైంది.  శ్రీనివాస మూర్తి గారు  సమయానికి కాకడారతికి వెళ్లారు గాని, నేను హారతి చివరలో ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని కొంత సమయం కూర్చొని సమాధి మందిరం దర్శనానికి వెళ్ళాను
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List