Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, July 15, 2017

నా అవతారమ్ మీ శ్రేయస్సు కోసమే

0 comments Posted by tyagaraju on 9:48 AM
      Image result for images of shirdi sai
       Image result for images of rose hd

  15.07.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబాబా అవతారమ్ గురించి కొంత తెలుసుకుందాము.  ఈ వ్యాసం శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక జనవరి - ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురింపబడింది.  మరాఠీలోశ్రీమతి ముగ్ధా దివాద్కర్ రచించిన ఈ వ్యాసాన్ని శ్రీసుధీర్ గారు ఆంగంలోనికి అనువదించారు.  దానికి తెలుగు అనువాదమ్.                   

   నా అవతారమ్ మీ శ్రేయస్సు కోసమే - 1 వ.భాగమ్

శ్రీసాయిబాబా అవతారానికి సంబంధించి దాని వెనుకనున్న వాస్తవాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం అవతార పురుషులు వారియొక్క మతం ఏమిటి,  యింకా వారు ఏవిధంగా సూచనలు సంజ్ఞల రూపంలో బోధిస్తారన్నది మనం అర్ధంచేసుకోవాలి.

Monday, July 10, 2017

శ్రీసాయి లీలా విలాసమ్

0 comments Posted by tyagaraju on 8:11 AM
Image result for images of shirdi sai
            Image result for images of rose

10.07.2017  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2005 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక సాయి లీల.. 

బాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులకు కలిగిన అనుభవాలను శ్రీ శివనేశన్ స్వామీజీ వారి ప్రేరణతో శ్రీ రామలింగం స్వామి రచించిన ‘Ambrosia in Shiridi’ అనే పుస్తకంలోనిది.

శ్రీసాయి లీలా విలాసమ్

షిరిడీలో నివసించిన శ్రీరామచంద్ర అమృతరావు దేశ్ ముఖ్ గారు తమ అనుభవాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.

82.  నేను షిరిడీలో నివసిస్తున్నా గాని, బాబా మందిరానికి వెళ్ళే అలవాటు నాకు లేదు.

Sunday, July 9, 2017

కళ్ళ జబ్బుకు అమోఘమైన మందు

0 comments Posted by tyagaraju on 8:22 AM
Image result for images of shirdi sai
Image result for images of roses

09.07.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కళ్ళ జబ్బుకు అమోఘమైన మందు

కళ్ళకు వచ్చిన జబ్బు ఏ మందువల్ల పూర్తిగా నయమవుతుంది.  విదేశాలనుంచి వచ్చిన కంటి వైద్యులు సూచించిన అమోఘమయిన మందు ఏది, అల్లోపతి, ఆయుర్వేదమ్, హోమియోపతి, లేక చిట్కా వైద్యమా?  తెలుసుకోవాలంటే చదవండి.
ఈ రోజు మరొక అధ్భుతమైన బాబావారి మహిమ గురించి తెలుసుకుందాము.  ఇది సాయిలీల ద్వైమాసపత్రిక జనవరి – ఫిబ్రవరి 2005 వ.సం. సంచికలో ప్రచురింపబడింది.  దానికి తెలుగు అనువాదమ్.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List