Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, November 30, 2016

భావతరంగాలు – హేమా జోషి – 5 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:23 AM
       Image result for images of shirdi sai baba kind look
       Image result for images of yellow rose
30.11.2016  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భావతరంగాలు – హేమా జోషి – 5 వ.భాగమ్
అది 2౦౦4 వ.సంవత్సరం నవంబరు 25వ.తారీకు.  శీతాకాలం కావడం వల్ల విపరీతమయిన చలిగాలులు వీస్తున్న రోజులు.  నేను, నా భర్త శ్రీ సుధాకర్ జోషీ, క్రియా యోగా కి మూలగురువయిన మహావతార్ బాబాజీ దర్శనానికి బయలుదేరాము.  

Tuesday, November 29, 2016

భావతరంగాలు – హేమా జోషి – 4వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:47 AM
 Image result for images of shirdi sai baba with child in his lap

    Image result for images of rose hd

29.11.2016  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భావతరంగాలు – హేమా జోషి – 4వ.భాగమ్
మా నాన్నగారు శ్రీ గోపాల్ సోమనాధ్ దేశ్ పాండే సీనియర్ అడ్వొకేట్.  ఆ రోజుల్లో    సీనియర్ పోలీస్ ప్రాసిక్యూటర్ గా అహ్మద్ నగర్ లో పనిచేస్తూ ఉండేవారు.  ఆయన తన బాల్యంలోనే సాయిబాబాను దర్శించుకున్నారు.  

Monday, November 28, 2016

భావ తరంగాలు – హేమాజోషి – 3వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:21 AM

Image result for images of shirdisaibaba and vithal

Image result for images of rose hd yellow

28.11.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పండరీపూర్, కొల్హాపూర్ యాత్రలు ముగించుకుని 24వ.తారీకున తిరిగి వచ్చాను.  మరలా ఈ రోజుకి భావతరంగాలు తరువాయి భాగం అనువాదం చేసి ప్రచురించడానికి సమయం దొరికింది.
          
(బాబా తన భక్తులనుండి దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు.  దాని ఆంతర్యం ఏమిటో ఈ భాగంలో చదవండి)


      Image result for images of shirdi sai baba and kolhapur mahalakshmi
భావ తరంగాలు – హేమాజోషి – 3వ.భాగమ్
ద్వారకామాయి శిధిలావస్థలోనున్న ఒక మసీదు.  అందుచేత స్వర్గీయ నానాసాహెబ్ చందోర్కర్ ఆ పాడుపడిన మసీదును బాగుచేయించుదామని ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొన్నాడు. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List