Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 23, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 5 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 10:03 PM
     Image result for images of shirdi sai
         Image result for images of rose
24.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 5 .భాగమ్
(సాయి భక్తుల కోరికపై ఇకనుండి శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలను బాబా అందిస్తూన్నంతవరకు ప్రతి గురువారమ్, మరియు ఆదివారమ్ ప్రచురిస్తూ ఉంటాను.)
తెలుగు - సాయి దర్బార్

శ్రీ సాయి సత్ చరిత్రలో మదరాసు భజన సమాజము యజమాని అహంకారమును ఒక పోలీసు ఆఫీసరు రూపంలో దర్శనము ఇచ్చి అహంకారమును తొలగించి అతనిని భక్తి మార్గములో పెట్టిన సంగతి మనందరికి తెలిసినదే.  కాని, శ్రీ సాయిబానిసగారి విషయములో వారికి ఒక పోలీసు  ఆఫీసరుగా స్వప్నములో దర్శనము ఇచ్చి కాపాడిన విషయము మీకు తెలియచేస్తాను.

Friday, November 22, 2019

శ్రీ సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యత

0 comments Posted by tyagaraju on 9:54 PM

      Image result for images of shirdi sai old photos
         Image result for images of rose hd.
23.11.2019  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యత


శ్రీ సాయి సత్ చరిత్రప్రాముఖ్యత
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు సాయి టి.వి. లో  శ్రీ సాయి సత్ చరిత్రప్రాముఖ్యతపై ఇచ్చిన ఉపన్యాసమును సాయి భక్తులందరికి అందిస్తున్నాను. 
ఈ ఉపన్యాసమును ప్రచురించడానికి సాయిబానిసగారు అనుమతిని ప్రసాదించినందుకు వారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
     Image result for images of sri sai satcharitra book
శ్రీ గణేశాయనమః  శ్రీ సరస్త్వత్యైనమః  శ్రీ సమర్ధసద్గురు సాయినాధాయనమః
ముందుగా శ్రీసాయి సత్ చరిత్రను శ్రీ షిరిడీసాయి అనుమతితో శ్రీహేమాద్రిపంతు (శ్రీఅన్నాసాహెబ్ ధబోల్కర్ గారు) 1929 జూన్ నెలలో 52 అధ్యాయాలను పూర్తిచేసి, హేమాద్రిపంతు తన 70 ఏండ్లవయసునాడు అనగా 1929 జూలై 15 .తారీకునాడు శ్రీసాయిలో ఐక్యమైనారు.  ఆతరువాత 53.ధ్యాయమును శ్రీ బి.వి.దేవ్ గారు పూర్తి చేసారు.  ఆతరువాత శ్రీ నాగేష్ వాసుదేవ గుణాజి గారు ఆంగ్ల భాషలో 1944 డిసెంబర్ 12.తారీకున అనువాదము పూర్తి చేసారు. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List