Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 8, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –16 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:09 AM
      Image result for images of shirdi saibaba smiling
                Image result for images of rose hd

08.04.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి –16 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు  

    Image result for images of bharam mani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

కారులో ఏర్పడిన లోపాన్ని చెప్పిన బాబా

1987వ. సంవత్సరం జనవరిలో మా కుటుంబమంతా కలిసి మాస్వంత కారులో హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు బయలుదేరాము.  మా మధ్యాహ్న భోజనాలు పార్కులోనే కానిచ్చేసి సాయంత్రానికి తిరిగి వద్ధామనుకున్నాము.  

Friday, April 7, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –15 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:02 AM
     Image result for images of shirdisaibaba and lord rama
      Image result for images of rose hd
07.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –15 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
   
   Image result for images of bharam mani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

అత్యధ్బుతమైన మహిమ – బ్రైన్ హెమరేజ్ నుండి రక్షించుట
నాభర్తకు కలిగిన మరొక అధ్బుతమైన అనుభూతి

01.01.1987 వేకువఝామున నాభర్తకు కలలో బాబావారి దివ్య దర్శనమయింది.  కలలో బాబా ఇలా అన్నారు. “ఈ రోజు నీకు మంచి రోజు కాదు.  ఈరోజు ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య నీకు పెద్ద ప్రమాదం జరగబోతోంది”
           Image result for images of shirdisaibaba and lord rama
ఆకలలో నాభర్తకు తాను నేలమీద ప్రాణం లేకుండా పడుకుని ఉన్నట్లుగాను, సాయిబాబా తన తలవద్ద కూర్చుని తన ఛాతీ మీద ఆయన చేతిని వేసి ఉంచినట్లు, తన ప్రక్కన శ్రీపూజ్య శివనేశన్ స్వామీజీ గారు, ఆయన శిష్యుడు శ్రీ అయోధ్య కూర్చుని ఉన్నట్లు కనిపించింది.

Thursday, April 6, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –14 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:08 AM
     Image result for images of shirdi saibaba smiling

           Image result for images of rose hd

06.04.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి –14 వ.భాగమ్

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు

         Image result for images of bharam mani
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

ధ్యానంలో బాబా సందేశాలు

నాభర్త శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారు శ్రీ సాయిబాబాకు అంకిత భక్తులు గొప్ప సాధకుడు.  ఆయనకు ధ్యానంలోను, స్వప్నంలోను బాబానుంచి స్వయంగా సందేశాలు అందుతూ ఉండేవి.  ఆవిధంగా బాబా ఆయనను అనుగ్రహించారు.  తోటి సాయిభక్తులందరికీ బాబావారి సందేశాలను, బోధనలను ప్రచారం చేసేందుకు ఆయనను తన సాధనంగా వినియోగించుకున్నారు. 

Wednesday, April 5, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –13 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:47 AM
Image result for images of shirdi sai baba with lord rama
       Image result for images of small roses

05.04.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –13 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
          Image result for images of bharam mani


(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

నమ్మశక్యం గాని సాయి లీల

సాయి భక్తులందరికి మనవి : నిన్న అనగా 04.04.2017 న ప్రచురించిన “శ్రీ సాయిబాబా చేసిన అద్భుత వైద్యం”  లో బాబాకు అభిషేకం చేస్తున్న ఫోటో పెట్టాను.  అది కిచెన్ లో స్టీలు సింకులో బాబా విగ్రహాన్ని వుంచి అభిషేకం చేస్తున్నట్లుగా ఉందని ఒక సాయి భక్తురాలు మైల్ పంపించారు.  నేను కూడా ఈ రోజు పరీక్షగా చూశాను. ఆ ఫోటో సరిగ్గా ఆవిధంగానే ఉంది. నిన్న నేను సరిగా గమనించలేదు.  మాములుగా పూజా గదిలో ఒక పెద్ద స్టీలు పాత్రలో ఉంచి అభిషేకం చేస్తున్నట్లుగా భావించాను.  పెద్దగా గమనించలేకపోయాను.  జరిగిన పొరబాటును సరిదిద్దుకుని ఆ ఫోటోను తొలగించి వేరే ఫోటోను పెట్టాను.  పొరబాటును నా దృష్టికి తీసుకువచ్చిన సాయి భక్తురాలికి ధన్యావాదాలు, బాబాకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను.

Tuesday, April 4, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –12 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:55 AM
      Image result for images of baba and lord rama
         Image result for images of rose hd
04.04.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీరామనవమి
శుభాకాంక్షలు

శ్రీసాయి లీలా తరంగిణి –12 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
     
       Image result for images of bharam mani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Watts app.No.  9440375411

శ్రీసాయిబాబా చేసిన అద్భుతమైన వైద్యం

1986 వ. సంవత్సరం వేసవికాలం రోజులు.  ఒకరోజు బుధవారం నాడు నా భర్త బజారుకు బయలుదేరారు.  మరుసటిరోజు ఉదయం బాబాకు అభిషేకం చేయడానికి పళ్ళు, పూలు ఇంకా ఇతర సామాగ్రి తేవడానికి మోపెడ్ మీద బయలుదేరారు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List