07.05.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా
వారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం పై మరికొన్ని సందేశాలు.
శ్రీసాయి
పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం
21.10.2006
71. ప్రేమ
అనుబంధాలు లేకుండా ఏ మనిషి నీదగ్గిరకు రాడు. అదే
ఋణానుబంధము. ఆ
వచ్చిన వ్యక్తిని ఆదరించి వాని ఋణము తీర్చుకో. లేకపోతే
మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి
వాని ఋణము తీర్చుకోవలసి ఉంటుందని
గ్రహించు.