Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 15, 2011

ఆథ్యాత్మిక ప్రగతి

0 comments Posted by tyagaraju on 8:37 AM

15.07.20011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

ఆథ్యాత్మిక ప్రగతి

కొద్ది రోజుల క్రితం హైదరాబాదునుంచి సాయి భక్తుడు శ్రీ నగేష్ గారు ఒక ప్రశ్న అడిగారు. మనిషి ఆథ్యాత్మికతలోకి వస్తున్నడనటానికి నిదర్శనం యేమిటి అని. విషయం గురించి మిగతా సాయి బంథువులందరికి కూడా తెలియచేయాలని నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను.

మానవుడు ఆథ్యాత్మికంగా యెదుగుతున్నాడనటానికి నిదర్శనాలు.

1. యితరులలోని లోపాలని గుర్తించే ఆసక్తిలో తగ్గుదల.

(యితరుల లోపాలని గురించి ఆసక్తి లేకుండా అనాసక్తిగా ఉండటం, వాటికి అంతగా ప్రాధాన్యతనివ్వకపోవడం)

2. మనలోని గొప్ప గుణాలని గుర్థించే ఆసక్తిలో తగ్గుదల.

(మన గురించి మనమే గొప్పలు చెప్పుకోకుండా అంతా భగవత్సంకల్పంతోనే జరుగుతున్నదని అనుకోవడం. మనం యితరులకి యేమన్నా మంచి చేసి ఉంటే దాని గురించి మనం గొప్పగా అనుకోకూడదు. భగవంతుడే మనచేత మంచి పని గాని, సహాయం గాని యితరులకి అందించాడని భావించడం. దాని గురించి యిక మరచిపోవడం. కాని యితరులు మనకు చేసిన సహాయాన్ని మాత్రం మరువకూడదు.)

3. యితరులతో ఘర్షణ పడే ఆసక్తిలో తగ్గుదల.

4. ఉత్కంఠ, బాథ అనుభవంలోకి రావడంలో తగ్గుదల.

5. యితరులతో పిచ్చాపాటి మాట్లాడటంలో తగ్గుదల.

6. ఆథ్యాత్మిక విషయాల పైన ఆసక్తి, ఆథ్యాత్మిక జ్ఞాన సముపార్జన మీద, ఆథ్యాత్మిక గ్రంథాలను చదవడంలో ఆసక్తి.

7. యితరులలోని మంచి గుణాలని మెచ్చుకునే ఆసక్తిలో పెరుగుదల.

8. జీవితంలోని ప్రతీ క్లిష్ట పరిస్థితిని ఆనందంగా స్వీకరించే సమర్థత విషయంలో పెరుగుదల.

9. ప్రతీ క్షణం ఆనందంగా ఉండే సమర్థతలో పెరుగుదల.

10. కారణం లేకుండా మనసులో పెల్లుబికే ఆనందం.

11. లౌకిక ఆనందాల మీద విముఖత.

12. జరిగేది తనకి అనుకూలమైన రీతిలో జరపాలన్న ఆసక్తి తగ్గి జరిగేది చూస్తూ ఉదాశీనతగా ఉండగలగడం.

13. దైవ సంబంథ విషయాలైన సత్సంగం, పూజ, జపం, ధ్యానం, వీటి మీద ఆసక్తి.

14. మనసెప్పుడు దైవ చింతనమీదే ఉండటం, నామస్మరణ మీద మనసు లగ్నం చేయడం.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Wednesday, July 13, 2011

గురుపౌర్ణమి

0 comments Posted by tyagaraju on 8:59 AM




గురుపౌర్ణమి

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశిస్సులు

13.07.2011 బుథవారము

కొద్ది రోజులుగా ప్రచురణలకు కొంచెం ఆటంకం కలుగుతోంది. కరెంట్ సరపహరా సరిగా ఉండకపోవటము, మరలా నా దైనందిన కార్యక్రమాలతోటి వీలు చిక్కకపోవడం వల్ల, వీలు కుదిరితే, కరెంట్ లేకపోవడంవల్ల ఆలశ్యము కలుగుతోంది.

ఈ రోజు మనము గురుపౌర్ణమి గురించి తెలుసుకుందాము.

నెల 15 తారీకు శుక్రవారమునాడు గురుపౌర్ణమి.

గురువులను, ఉపాథ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. వేదవ్యాస మహాముని ఆది గురువు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుథ్థ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. రోజున గురు పూజోత్సవం జరిపి గురువుకు కానుకలు, బహుమతులు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదములు తీసుకుంటారు.

రోజున ఉపవాసము ఉండే వారు రోజంతా ఉపవాసముంటారు.

గురువు అంటే ఆథ్యాత్మిక జ్ఞానాన్ని బోథించేవాడు.

గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నారు. గురుపౌర్ణమి నాడు గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి.

గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు శ్రీ సాయిబాబా, దత్త స్తోత్రములు, శ్రీ గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి

అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్ సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది.

అలాగే గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్తకాలతో ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
గురుపౌర్ణమి దివ్యశక్తుల ప్రసారం భూమిపైన విశేషంగా ఉండేరోజు . అందుకే జ్ఞానరూపుడై ,సద్గురువై లోకానికి వెలుగుబాటచూపిన వ్యాసభగవానులవారి పేరున పండుగగా జరుపుకుంటాము . సద్గురుపరంపరయంతా ఒకటేననే సత్యాన్ని నమ్మి, వివిధసాంప్రదాయాలలో అథ్యాత్మిక మార్గం లో నడుస్తున్న పుణ్యభూమిలో సాధకులంతా పౌర్ణమిని విశేషపూజలతో వేడుకలు నిర్వహిస్తారు. ఆరోజు గురుమూర్తిని పూజించటం ,ఆయన అనుగ్రహాని పాత్రులవటానికి మనం ప్రయత్నించాలి . సంకల్పంతో గురుచరిత్రలను పారాయణం చేయటం ,వ్యాసపూజ చేయటం విశేషఫలప్రదం.

'
గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' గురుపూజకు శ్రేష్టమైన గురుపౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.

వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. మాటలు విన్న భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.

క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం దంపతులు వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ముని శ్రేష్ఠుడు.. పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.

ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..!


వ్యాస మహర్షి గురుంచి కూడా తెలుసుకుందాము.



„Ãu®¾ «Õ£¾ÇJ¥ X¾ÛšÌdX¾Û{d-’ïä ÅŒLxÂË Ê«Õ-®¾ˆ-J¢* ‡X¾Ûpœ¿Õ ÅŒ©-ÍŒÕ-¹ע˜ä ÆX¾Ûpœ¿Õ “X¾ÅŒu¹~«Õ«Û-ÅÃ-ÊE ÍçXÏp ÅŒ¤ò-«-¯Ã-©Â¹× „ç@Ç}œ¿Õ. ‚§ŒÕÊ Íä®ÏÊ ÅŒX¾®¾Õq ‡¢ÅŒ ’íX¾pŸî «Õ£¾É-¦µÇ-ª½ÅŒ ¹Ÿ±¿-©ðE ÂíEo ®¾Eo-„ä-¬Ç©Õ «ÕÊÂ¹× ÅçL§ŒÕÍ䮾Õh-¯Ãoªá. ¦µÇª½ÅŒ “’¹¢Ÿ±¿¢©ð Åïí¹ “X¾«áÈ ¤Ä“ÅŒŸµÄJ’à …¢œË ®¾«Õ§ŒÕ¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx ‡«-JÂË ‡X¾Ûpœ¿Õ ‡Â¹ˆœ¿ ²ÄÂ~ÃÅŒˆJ¢Íéð ƹˆœ¿ ²ÄÂ~ÃÅŒˆJ¢Íä „Ãœ¿Õ „Ãu®¾ ¦µ¼’¹-„Ã-ÊÕœ¿Õ. ‚§ŒÖ ®¾¢Ÿ¿-ªÃs´-©©ð Ÿµ¿ª½t, ÆŸµ¿ª½t Eª½Ö-X¾º¢ Í䮾Öh ¹ª½h-„ÃuEo “X¾¦ð-Cµ®¾Öh ÅŒÊ C«u …X¾-Ÿä-¬Ç-©Åî ©ðÂÃ-EÂË èÇcÊGµÂ¹~ åXšËdÊ «Õ£¾É-F§ŒÕ ’¹Õª½Õ«Û „䟿 „Ãu®¾ «Õ£¾ÇJ¥. Æ¢Ÿ¿Õê ¨¯ÃšËÂÌ ‚ «Õ£¾Ç-J¥E ®¾tJ¢ÍŒÕÂí¢{Ö „Ãu®¾ X¾ÜJg«Õ ¯Ãœ¿Õ Ê«Õ-®¾Õq-©-Jp-®¾Õh¢-šÇª½Õ Æ¢ÅÃ.

’¹Õª½Õ-«¢˜ä P†¾ßu-œËÂË …X¾-Ÿä¬Á¢ Íä®Ï ¹ت½Õa¢˜ä ®¾J-¤òŸ¿Õ. ÆÅŒ-œËE ÅŒÊ Gœ¿f©Ç ÂäÄ-œ¿ÕÅŒÖ ÆÅŒœË Ʀµ¼Õu-Ÿ¿-§ŒÖEo ÂÕ-Âí¯ä „Ãœä Æ®¾-©ãjÊ ’¹Õª½Õ-«-E-XÏ¢-ÍŒÕ-¹ע-šÇœ¿Õ. Æ©Ç¢šË …ÅŒh-„çÖ-ÅŒh«Õ ’¹Õª½Õ ®¾y¦µÇ-«-«Õ¢Åà „Ãu®¾ «Õ£¾ÇJ¥©ð …¢C. ’⟵Ä-JÂË ’¹ª½s´-ÍŒÕuA ¹L-T-Ê-X¾Ûpœ¿Õ ‚ «Ö¢®¾X¾Û «áŸ¿lÊÕ Ê֚﹈ ¦µÇ’Ã-©Õ’à Íä®Ï ÊÖª½Õ’¹Õª½Õ «Õ’¹ XÏ©x©Õ, ŠÂ¹ ‚œ¿-XÏ©x X¾Û˜äd-©Ç’à Íä®ÏÊ ‚§ŒÕÊ «Õ£¾ÉÅŒtu¢ Æ®¾-«ÖÊ¢. ƢŌšË ¬ÁÂËh ‚§ŒÕ-ÊÂ¹× ÅŒX¾®¾Õq «©äx “¤ÄXÏh¢-*¢C. ‚ ÅŒX¾-®¾ÕqÂ¹× ‡X¾Ûpœî «Õª½-ºË¢-*Ê „ÃJE ®¾£ÏÇÅŒ¢ AJT ª½XÏp¢-ÍŒ-’¹© ¬ÁÂËh …¢œäC. ƒ{Õ-«¢šË ¬ÁÂËhE 'Ÿ¿£¾Çªî¤Ä®¾¯ÃÑ NŸµÄÊ¢ ÆE ͵âŸî’îuX¾ E†¾-ÅŒÕh-©Ç¢-šËN Â¹ØœÄ “X¾Â¹-šË-®¾Õh-¯Ãoªá. ¹ת½Õ-êÂ~“ÅŒ ®¾¢“’Ã-«Õ¢©ð «Õª½-ºË¢-*Ê ©Â¹~-©ÇC «Õ¢CE «Õª½-ºË¢Íä ¯Ãœ¿Õ \ ª½Ö¤Ä-©Åî, \ «²ÄY-©Åî …¯Ãoªî «ÕS} Æ©Ç¯ä ¦AÂË¢* ÍŒÖXÏ¢-ÍÃœ¿Õ. Æ©Çê’ ¦µÇª½ÅŒ §ŒáŸ¿l´ „ê½h-©ÊÕ Ÿµ¿%ÅŒ-ªÃ-†¾ßZ-œËÂË ÅçL§ŒÕ X¾ª½-ÍŒ-šÇ-EÂË ®¾¢•-§ŒáœËE E§ŒÕ-NÕ¢* ‚§ŒÕ-ÊÂ¹× Âë-LqÊ Æ©÷-Â˹ ¬Á¹×h©EošËF “X¾²Ä-C¢-ÍÃœ¿Õ. ƬÁy-ÅÃn«Õ, ƪ½Õb-ÊÕ©Õ ƒŸ¿lª½Ö ŠÂ¹J OÕŸ¿Â¹× ŠÂ¹ª½Õ “¦£¾Çt Pªî ¯Ã«Ö-²ÄYEo ®¾¢Cµ¢ÍŒÕ¹×Êo-X¾Ûpœ¿Õ „ÃšË ÊÕ¢* „ç©Õ-«-œËÊ ÆTo èÇy©-©Åî ©ðÂÃ©Õ ÅŒ©x-œË©ÕxÅŒÕÊo-X¾Ûpœ¿Õ ¯Ãª½-Ÿ¿Õ-œËÅî ®¾£¾É «*a ‚ ¦ÇŸµ¿ÊÕ ÍŒ©Çx-JaÊ C«u-«âJh „䟿 «Õ£¾ÇJ¥.

‡¢ÅŒšË N*-“ÅŒ-«Õ¢˜ä ÆX¾p-šËÂË Â¹×ª½Õ-êÂ~“ÅŒ §ŒáŸ¿l´¢ •JT X¾C-æ£ÇÊÕ ®¾¢«-ÅŒq-ªÃ©Õ ’¹œË* X¾Ÿ¿-£¾Éªî ®¾¢«-ÅŒqª½¢ «*a¢C. ¹עB, ’⟵ÄJ, ®¾¢•-§Œá©ÊÕ „ç¢{ åX{Õd-ÂíE Ÿµ¿%ÅŒ-ªÃ-†¾ßZœ¿Õ „ÃÊ-“X¾®¾n¢ Â¢ Æœ¿-«Û-©Â¹× „ç@Ç}œ¿Õ. ÂíCl-Âé¢ ÅŒªÃyÅŒ Ÿµ¿ª½t-ªÃ-V-é¢-Ÿ¿ÕÂî ‚ åXŸ¿l-©¢-Ÿ¿-JF ͌֜Ä-©-E-XÏ¢-*¢C. „ç¢{¯ä ¦¢Ÿµ¿Õ-NÕ“ÅŒ X¾J-„ê½ ®¾„äÕ-ÅŒ¢’à Ÿµ¿%ÅŒ-ªÃ†¾ßZE «Ÿ¿lÂ¹× ¦§ŒÕ-©Õ-Ÿä-ªÃœ¿Õ. Ÿ¿Õªîu-Ÿµ¿-ÊÕœ¿Õ ÅŒC-ÅŒ-ª½Õ© ¦µÇª½u©Õ Â¹ØœÄ Ÿµ¿ª½t-ªÃV „ç¢{ Ÿµ¿%ÅŒ-ªÃ-†¾ßZœ¿Õ …Êo ‚“¬Á-«Ö-EÂË «ÍÃaœ¿Õ. ¹׬Á© “X¾¬Áo©Õ ’¹œ¿Õ-®¾Õh¢-œ¿’à „Ãu®¾ «Õ£¾ÇJ¥ ƹˆœ¿ “X¾ÅŒu¹~«Õ§ŒÖuœ¿Õ. «Ö{© ®¾¢Ÿ¿-ª½s´¢©ð ’⟵ÄJ, Ÿµ¿%ÅŒ-ªÃ-†¾ßZ©Õ ÍŒE-¤ò-ªáÊ ÅŒ«Õ Gœ¿f-©ãjÊ Ÿ¿Õªîu-Ÿµ¿-¯Ã-Ÿ¿Õ-©ÊÕ, „ÃJÂË ®¾£¾É§ŒÕ¢ Íä®ÏÊ ªÃV©Õ, ²Ä«Õ¢-ÅŒÕ©Õ ©Ç¢šË „ê½¢-Ÿ¿-JF ͌֜Ä-©E …¢Ÿ¿E Íç¤Äpª½Õ. ÆX¾Ûpœ¿Õ ÅŒÊÊÕ „䜿Õ-Âí¢-{ÕÊo „ÃJ £¾Ç%Ÿ¿§ŒÕ „䟿-ÊÊÕ ‚ X¾ª½«Õ ’¹Õª½Õ«Û ¤ò’í-šÇd-©ÊÕ¹ׯÃoœ¿Õ. „ç¢{¯ä Æ¢Ÿ¿-JF ’¹¢’Ã-ÊC Šœ¿ÕfÂ¹× „çR} …¢œ¿-«ÕE, ƹˆœ¿ ¹ת½Õ-êÂ~“ÅŒ §ŒáŸ¿l´ ®¾«Õ-§ŒÕ¢©ð «Õª½-ºË¢-*Ê „ê½¢Åà ¹E-XÏ-²Ähª½E ƯÃoª½Õ „Ãu®¾-«Õ-£¾ÇJ¥. ‚ ²Ä§ŒÕ¢ ®¾«Õ§ŒÕ¢ ’¹œË-Íù ’¹¢’Ã-Ê-C©ðÂË CT «Õª½-ºË¢-*Ê „ê½¢-Ÿ¿-JF ‚£¾Éy-E¢-ÍÃœ¿Õ. ‚ «Õª½Õ-¹~-º¢-©ð¯ä ÊC©ð ÊÕ¢* åXŸ¿l Âî©Ç-£¾Ç© Ÿµ¿yE NE-XÏ¢-*¢C. …ÅŒhª½ ¹~º¢-©ð¯ä Hµ†¾t, “Ÿîº “X¾«á-ÈÕ-©Çx¢šË „Ãêª Âù ¯Ãœ¿Õ §ŒáŸ¿l´¢©ð «Õª½-ºË¢-*Ê „ê½¢Åà “X¾ÅŒu¹~¢ Âë-{¢Åî Šœ¿ÕfÊ …Êo „ÃJ ¦µÇªÃu-G-œ¿f©Õ, ¦¢Ÿµ¿Õ-NÕ-“ÅŒÕ©Õ Æ¢Åà „ÃJE ÍŒÖ®Ï Â¹L®Ï «ÖšÇxœË ‚Ê¢-C¢-Íê½Õ. X¾¯ço¢œ¿Õ ’¹¢{© æ®X¾Û ƒ©Ç Æ¢Åà £¾Éªá’à ÆEo ©Â¹~© «Õ¢C ©Â¹~-º¢’à Ō«Õ ÅŒ«Õ „ÃJÅî ‚Ê¢-C¢* Åç©x-„Ã-êª-®¾-JÂË «ÕS} ƢŌªÃl´Ê„çÕi ¤ò§ŒÖª½Õ.

‡¢ÅŒšË ’íX¾p ’¹Õª½Õ„çjÅä «Ö“ÅŒ¢, ‡¢ÅŒšË ÅŒX¾-¬ÁzÂËh ®¾¢X¾ÊÕoœçjÅä «Ö“ÅŒ¢ ƒEo ©Â¹~© «Õ¢CE ¦AÂˢ͌{¢ ²ÄŸµ¿u«Ö ÆE ¨ N†¾-§ŒÖEo ƒX¾Ûpœ¿Õ N¢{ÕÊo „ÃJê Âß¿Õ.. „çj¬Á¢-¤Ä-§ŒÕÊ «Õ£¾ÇJ¥ «©x ¦µÇª½-ÅÃEo N¢{ÕÊo •Ê-„äÕ-•§ŒÕ «Õ£¾É-ªÃ-VÂ¹× Â¹ØœÄ Â¹L-T¢C. ¯äE-Ÿ¿¢ÅÃÊ«Õt-Ê¢œË! ŠÂ¹-„ä@Á ¯äÊÕ Ê«Öt-©¢˜ä OÕ ’¹Õª½Õ-„çjÊ ‚ „Ãu®¾ «Õ£¾É-«á-EE «Õª½-ºË¢-*Ê «Ö ¯ÃÊoÊÕ ƒX¾Ûpœ¿Õ ÍŒÖX¾-«Õ-Ê¢œË.. ÆX¾Ûpœ¿Õ Ê«át-ÅÃ-Ê-¯Ãoœ¿Õ. ‚ ªÃV «Ö{-©Â¹× „Ãu®¾Õœ¿Õ ¹ª½Õº ֤͌Ĝ¿Õ. „ç¢{¯ä ƹˆœ¿ •Ê-„äÕ-•§ŒÕ «Õ£¾É-ªÃV ÅŒ¢“œË ƪáÊ X¾K-ÂË~-ÅŒÕhÊÕ, ‚§ŒÕ-ÊÅî ¤Ä{Õ’Ã ¬Á„äÕ¹ «Õ£¾Ç-J¥E, «Õ£¾ÇJ¥ X¾Û“Ō՜çjÊ ¬Á%¢TE, ƒ¢Âà ‚¯ÃšË «Õ¢“ÅŒÕ©Õ ©Ç¢šË „ê½¢-Ÿ¿-JF ¦AÂË¢* ֤͌Ĝ¿Õ. •Ê-„äÕ-•-§Œáœ¿Õ ÅŒÊ ÅŒ¢“œËE ͌֜¿-{„äÕ Âß¿Ö ‚§ŒÕ-ÊÂ¹× ®¾¢Åî-†¾¢Åî Æ«-¦µ¼%Ÿ±¿ ²ÄoÊ¢ Â¹ØœÄ Íäªá¢* ‚Ê¢-C¢-ÍÃœ¿Õ. ‚ X¾ª½«Õ ’¹Õª½Õ«Û ÅŒX¾-¬ÁzÂËh Æ©Ç¢-šËC. ®¾¢Ÿ¿-ªÃs´ÊղĪ½¢’à Ÿµ¿ªîtX¾Ÿä¬Á¢ Í䮾Öh ®¾¯Ãt-ªÃ_Eo ®¾Ö*®¾Öh ÅŒÊ-„ÃJ Âî骈©ÊÕ Bª½Õ®¾Öh ‹ “æX«Õ X¾ÜJÅŒ «âJh’à ®¾Ÿ¿Õ_-ª½Õ-«Û’à „Ãu®¾Õ-œË©Ç ‡¯ço¯îo ®¾¢Ÿ¿-ªÃs´-©©ð ¹E-XÏ-®¾Õh¢-šÇœ¿Õ.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List