08.03.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 3 వ.భాగమ్
23.01.2020 -- మానసిక బాధ – నివారణ
జీవిత ప్రయాణములో నిన్ను ఎవరయినా మానసికముగాను, లేదా శారీరకముగాను హింసించినా వారికి మంచి మాటలు తెలియజేయి. ఒకవేళ వారు నీమాటలను వినకపోతే వారినుండి
దూరముగా వెడలిపోయి భగవంతుని న్యాయము చేయమని వేడుకో. భగవంతుడు ప్రకృతిరూపములో వానిని శిక్షించును. నీ మనసుకు శాంతిని కలుగచేస్తాడు.