Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, October 3, 2017

హోరువానలో కూడా ధుని మండుట

0 comments Posted by tyagaraju on 7:11 AM
       Image result for images of shirdi sai baba hd
       Image result for images of rose hd

03.10.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమైన సాయి లీలను తెలుసుకుందాము.  ఇది గొప్ప సాయిభక్తులయిన శ్రీ డి.శంకరయ్యగారి అనుభవమ్.  “ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి” అనే బాబా నామ సప్తాహాలను ఎన్నిటినో ఆంధ్రదేశంలో చేయించారు.  వారు హైదరాబాద్ వాస్తవ్యులు.
సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.  సాయిలీల మాసపత్రికలో 23.10.2013 ప్రచురింపబడినది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
                            నిజాంపేట్,  హైదరాబాద్

హోరువానలో కూడా ధుని మండుట

శ్రీ సాయి సత్చరిత్ర 11 వ.అధ్యాయంలో సాయిబాబాకు పంచభూతాలమీద ఉన్న ఆధిపత్యం గురించిన ప్రస్తావన మనం గమనించవచ్చు. ఒకసారి షిర్డీలో పెద్ద గాలివాన సంభవించినపుడు సాయిబాబా ఒక్కసారి గద్దించగానే అంతటి గాలివాన వెంటనే ఆగిపోయి ప్రశాంతమయిన వాతావరణం ఏర్పడటమ్ గురించి మనకందరకూ తెలుసు. 

Monday, October 2, 2017

సాయిబాబా తన భక్తునియొక్క ఆస్తిని కాపాడుట

0 comments Posted by tyagaraju on 7:53 AM
Image result for images of shirdi sai baba hd
               Image result for images of white rose hd


02.10.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమైన సాయి బాబా వారి మహత్యాన్ని ప్రతిబింబించే సంఘటన గురించి తెలుసుకుందాము.  బాబా తన భక్తుల రక్షణే కాదు, తన భక్తుల ఆస్తిపాస్తులను కూడా రక్షిస్తారని నిరూపించే సంఘటన.  ఇది సాయిలీలా.ఆర్గ్, సాయిలీల మాసపత్రిక 08.02.2014 నుండి గ్రహింపబడింది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
                            నిజాంపేట్,  హైదరాబాద్

సాయిబాబా తన భక్తునియొక్క ఆస్తిని కాపాడుట

శ్రీసాయి సత్ చరిత్రలో సాయిబాబా తనకు తన భక్తులకు జన్మజన్మల సంబంధం ఉందని చెప్పారు.  శ్యామాకు తనకు 72 జన్మల సంబంధం ఉందనే విషయం కూడా చెప్పారు.,  అదేవిధంగా నానా సాహెబ్ చందోర్కర్, బాయాజీబాయి, లక్ష్మీబాయి ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు.  తాను నిరంతరం వారందరి యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటున్నానని కూడా అన్నారు.  అటువంటి అద్భుతమయిన లీలను ఇపుడు మనందరం తెలుసుకుందాము. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List