శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
18.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 18 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు
అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనమ్
: ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్
: 9440375411 & 8143626744
శ్రీ సాయితో ముఖాముఖీ 17వ.భాగముపై పాఠకుల స్పందన...
శ్రీమతి కృష్ణవేణి చెన్నై – చాలా బాగుంది. బాబా వారు
సాయిబానిస గారిని దక్షిణ మొదటిసారి దుర్గా అమ్మవారి దగ్గరనుండి వచ్చానని చెప్పి
అడిగారు కదా, రెండో సారి అంటే సాయిబానిస
గారు గుడిలో పూజ చేయించుకుని కిందకు వచ్చేసరికి తాను గురుద్వారా నుండి వస్తున్నాను
అన్నారు కదా, కాస్త సమయంలోనే బాబా వారు రెండు ప్రదేశాలకి చేరగలరా?
బాబా వారు వద్దు అని చెప్పినా
కూడా సాయిబానిస గారు వెళ్ళినా బాబా కోపగించుకోకుండా, సాయిబానిసగారు బాబా గారిని
తలచుకోగానే వచ్చి కాపాడారు. ఇలాంటి లీలలు
చదువుతున్నపుడు బాబా పై నమ్మకం మరింతగా పెరుగుతుంది. బాబా వారు ఎంతటి దయమయులో కదా!
శ్రీమతి సుమలలిత, అట్లాంటా,
అమెరికా - చాలా బాగుంది.
శ్రీమతి జానకి,
దుబాయి - సాయిరాం అండి, మంచి అనుభూతులు, మిరకిల్స్ బై బాబా. సాయిబానిస గారికి, మీకు మా పాదాభివందనలు.
సాయి భక్తులందరికి ఒక ముఖ్య విషయం ప్రస్తావిస్తున్నాను.
వచ్చే వారంతో శ్రీ షిరిడి సాయితో ముఖాముఖి, బాబా వారి ఆదేశానుసారమ్ ముగింపబడుతోంది.
ఆ వివరాలు వచ్చే ఆదివారం ప్రచురిస్తాను.
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి పుస్తకంగా ప్రచురించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. పుస్తక ప్రచురణకి కూడా బాబా వారు షిరిడీలో తమ అనుమతిని ప్రసాదించారని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఆ
వివరాలు….