Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, February 10, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 44 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:32 AM

 




10.02.2021 బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 44 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

శ్రీ టిప్నిస్ చెబుతున్న మరికొన్ని వివరాలు

గజానన్ మహరాజ్ గారి ఆశీర్వాదం వల్లనే మాతాజీ ఆమె తల్లిదండ్రులకు జన్మించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.  గజానన్ మహరాజ్ ఆమె తలిదండ్రులకు వారి కుటుంబంలో కారణజన్మురాలు జన్మిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు.  ఆకారణ జన్మురాలే మాతాజీ.

నేను (ఆంటోనియో)   ---   అయితే ఆవిధంగా గజానన్ మహరాజ్ గారికి, గోదావరి మాతాజీకి మధ్య సంబంధం ఉండటమే కాక షిరిడిసాయిబాబాతో కూడా ఉందని అనిపిస్తోంది.

Tuesday, February 9, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 43 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 12:31 AM

 



09.02.2021 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 43 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

(ఆయన ఒక మహాపురుషుడు.  ఆయన ప్రధానంగా చర్చించే విషయాలు ఇవే….  తరవాతనుంచి చదవండి..)

ఒక్కొక్కసారి ప్రజలు ఆయనను సామాజిక సమస్యల గురించి కూడా ప్రశ్నిస్తూ ఉండేవారు.  ఆయన తన అభిప్రాయాలను చెప్పేవారు.  ఉపన్యాసలన్నీ పది పదిహేను నిమిషాలపాటు ఉదయం 10 గంటలవరకు జరిగేవి.  పదిగంటలకు గోదావరిమాత దర్శనం ఇచ్చేవారు.  భక్తులందరూ ఆమె దర్శనం కోసం తమకు తామే ఒక వరుసలో నిలబడేవారు.  ఇది ఒక అరగంటసేపు జరిగేది.  ఆతరవాత ఆలయంలోను, కుటీరం వద్ద ఆరతి కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమయి 12, - 12.30 కు పూర్యయేది.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List