15.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ ఒక ముఖ్యమయిన విషయమ్...
ఈ రోజున "శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి (తెలుగు) & FACE TO FACE WITH SAI (ENGLISH) రెండు పుస్తకాలు ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది. పుస్తకాలు కావలసినవారు తమకు ఎన్ని కాపీలు కావాలో నాకు మైల్ చేసినట్లయితే కొరియర్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని పంపిస్తాను. దయచేసి కొరియర్ , పోస్టల్ చార్జీలను పంపించవలెను. పుస్తకములు అందిన వెంటనే చార్జీలను నా అక్కౌంట్ కి పంపించవలసినదిగా కోరుతున్నాను.
మైల్. ఐ.డి. tyagaraju.a@gmail.com
phone. 8143626744 & 9440375411

ఓమ్ సాయిరామ్
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 11 వ.భాగమ్
27. కపట గురువు – జవహర్ ఆలి
శ్రీసాయి సత్ చరిత్రలో కపట గురువు జవహర్ ఆలి గురించి వివరింపబడింది. అతను షిరిడీ ప్రజలను తన మాయమాటలతో లోబరుచుకొని శ్రీసాయిబాబాను తన శిష్యుడిగా మార్చుకొన్నాడు. శ్రీసాయిబాబాకు జవహర్ ఆలిలోని లోపాలు తెలిసినా, ప్రజల కోసం అతనిని తన గురువుగా అంగీకరించి సహనంతో అతనితోపాటు జీవించారు. ఆఖరికి జవహర్ ఆలి తన తప్పును తెలుసుకొని షిరిడీ వదిలిపెట్టి పారిపోయాడు.