శ్రీ
షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
30.06.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
11 వ.భాగమ్
సాయిబానిస
గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన
సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్ :
9440375411 & 8143626744
13.06.2019 - శ్రీమతి లక్ష్మీబాయి ఖాపర్డే
మానవులు తమ
చెడు ప్రవర్తన వల్ల మరణించిన పిదప
జంతువులుగా జన్మించటము నేను
మీకు తెలియజేశాను. మరి మంచి పనులు చేసిన జంతువులు మానవజన్మ ఎత్తినవా లేదా అని
ఆలోచించు. ఆ ప్రశ్నకు సమాధానము శ్రీమతి లక్ష్మీబాయి ఖాపర్దే. అమె వెనకటి జన్మలో బాగా పాలు
ఇచ్చిన ఒక ఆవు.
మానవులు తమ చెడు ప్రవర్తన వల్ల మరణించిన పిదప జంతువులుగా జన్మించటము నేను మీకు తెలియజేశాను. మరి మంచి పనులు చేసిన జంతువులు మానవజన్మ ఎత్తినవా లేదా అని ఆలోచించు. ఆ ప్రశ్నకు సమాధానము శ్రీమతి లక్ష్మీబాయి ఖాపర్దే. అమె వెనకటి జన్మలో బాగా పాలు ఇచ్చిన ఒక ఆవు.