Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, March 2, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 48 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 3:35 AM

 




02.03.2021 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 48 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్షిరిడీ

సోమవారమ్అక్టోబరు, 21, 1985

శ్రీ దేశ్ పాండె సాహెబ్ చెబుతున్న వివరాలు

నేను  (ఆంటోనియో) ---   బొంబాయిలో నేను మెహర్ బాబాగారి గురించి ఆంగ్లంలో ప్రచురించిన పుస్తకాలను చాలా చూసాను.  అమెరికాలో మెహర్ బాబా భక్తులు చాలామంది ఉన్నారని నాకు తెలుసు.  ఇక్కడ ఉపాసనీమహరాజ్ కు కొంతకాలంపాటు శిష్యుడిగా ఉన్న ఒకాయన ఇక్కడ షిరిడీలో ఉన్నారనీ, ఆయనకు మెహర్ బాబాతో వ్యక్తిగతంగా పరిచయం ఉందని తెలిసింది.  ఆయనను కలుసుకొని మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాను.  సాయిబాబా ఆయనను ఉపాసనీ మహరాజ్ వద్దకు వెళ్ళి శిష్యుడిగా ఉండమని స్పష్టంగా చెప్పారు.

Monday, March 1, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 47 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 3:33 AM






01.03.2021 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 47 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్షిరిడీ

సోమవారమ్అక్టోబరు, 21, 1985

శ్రీ దేశ్ పాండె సాహెబ్ చెబుతున్న వివరాలు

అమెరికాలో మెహర్ బాబాకు చాలామంది అనుచరులున్నారు

ప్రశ్న   ---  విదేశానుంచి మెహర్ బాబా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు?

తుకారామ్   ---   సంవత్సరం తరవాత

ప్రశ్న   ---   సంవత్సరంలో?

తుకారామ్   ---   ఆయన 1958 .సం.లో అమెరికా వెళ్ళి 1954 లో తిరిగి వచ్చారు.

ప్రశ్న   ---   తిరిగివచ్చిన తరవాత ఆయన ఎక్కడికి వెళ్ళారు?

తుకారామ్   ---   ఆయన తిరిగి పూనా వెళ్ళిపోయారు.

ప్రశ్న   ---   ఆశ్రమంలో మెహర్ బాబాగారి దినచర్య ఎలా ఉండేది?

తుకారామ్   ---   ఉదయం 5 గంటలకి ఆరతి, ప్రార్ధన  మొదలయేది.  ఉదయం గం.10.30 ని. బాబాదర్శనం ఉండేది.  వచ్చిన ప్రతివాళ్ళు బాబాని ప్రశ్నలు అడుగుతూ ఆయనకు ఉత్తరాలు ఇచ్చేవారు.  ఆయన మౌనదీక్షలో ఉండటంవల్ల వారిచ్చిన కాగితాల వెనకాల సమాధానాలు రాసేవారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List