Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 27, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 8 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:22 AM

 




27.04.2024 శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 8 వ.భాగమ్

ఒక్క క్షణం భావూ మహరాజ్ స్థానంలో బాపూకి శ్రీ సాయిబాబా వారి దర్శనమయింది.  ఆ అధ్భుత దృశ్యాన్ని తిలకించి బాపూ మ్రాన్పడిపోయాడు.  ఆ దివ్యదర్శనం తరువాత భావూ మహరాజ్ మీద నమ్మకం మరింత పెరిగింది.  ఆ తరువాత సంవత్సరం బాపూ యొక్క తొమ్మిది లక్షల రూపాయల అప్పు తీరిపోవడమే కాక అతని వ్యాపారం బాగా అభివృధ్ధి చెందింది.  భావూ మహరాజ్ అనుగ్రహానికి బాపూ ఎల్లప్పుడూ కృతజ్ణతతో ఉండేవాడు.

Thursday, April 25, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:30 AM

 





25.04.2024 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 7 వ.భాగమ్

కేడూ బాపూలో రేగుతున్న ఆలోచనలు పూర్తయే ముందుగానే భావూ మహరాజ్ అతనిని తన దగ్గరకు రమ్మన్నారు.  కేడూ బాపు, భావు మహరాజ్ ముందుకు వచ్చి నిలబడగానే కేడూ బాపుతో “రేపటినుంచి నువ్వు నీ దుకాణానికి వెళ్ళి తిరిగి వ్యాపారం ప్రారంభించు.  నీ ఆర్ధిక సమస్యలన్నీ తప్పకుండా తీరిపోతాయి” అన్నారు.  తన సమస్య ఏమిటో చెప్పకుండానే తన మనసునే చదివేసి సమస్యను తెలుసుకున్న ఆయన శక్తికి ఆశ్చర్యపడ్డాడు. 

Tuesday, April 23, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 6 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:24 AM

 




23.04.2024 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744


సాయి అనుగ్రహం అపారమ్ – 6 వ.భాగమ్

1974 నుండి 30.10.1977  మధ్య కాలంలో భావు మహరాజ్ వణిలోని సప్తశృంగి పర్వతం వద్ద ఒక భక్తుని (శ్రీ బాలా సాహెబ్ దేశ్ పాండే) గృహంలో తీవ్రమయిన సాధన చేశారు.  ఆ తర్వాత భక్తుల ఆధ్యాత్మిక ఉధ్ధరణే లక్ష్యంగా తిరిగి ప్రజలలోకి వచ్చారు.  ఆత్మ సాక్షాత్కారమనె పరమ సత్యాన్ని గురించిన అజ్ణానపు సంకెళ్లనుంచి భక్తులను విముక్తులను చేసారు.

Sunday, April 21, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 5 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:55 AM

 




21.04.2024 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 5 వ.భాగమ్

చివరి శ్వాస వరకు సీతాబాయి గురుమంత్రాన్ని విపరీతంగా జపించింది.  రంగపంచమి పండుగ రోజున ఆమె కాలం చేసింది.  శాస్త్రాలలో చెప్పబడినట్లుగా ఆమెకు ఉత్తమ గతి తప్పక లభించే ఉంటుంది.

‘మానవుడు  అంత్య సమయంలో దేనినయితే భావిస్తూ మరణిస్తాడో మరుసటి జన్మలో అదే జన్మ లభిస్తుంది’  ---   శ్రీ సాయి సత్ చరిత్ర.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List