13.12.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
జన్మ పునర్జనంలపై సాయి ఆలోచనలు ఈ రోజు ఆఖరి భాగం.
రేపు హైదరాబాదు, అక్కడినించి బంగళూరు వెడుతున్నందువల్ల 10 రోజులవరకు ప్రచురణకు కొంత ఆలశ్యం జరుగుతుంది. వీలుని బట్టి సాయితో మధుర క్షణాలు కాని, బాబా అనుభవాలను గాని ప్రచురిస్తాను.
ఓం సాయిరాం.