04.08.2014 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. చెపుతున్న శ్రీసాయి సత్ చరిత్ర లోని అంతరార్ధాన్ని విందాము.
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 8వ.భాగం (ఆఖరి భాగం)
ఇప్పుడు మనం బాబా అన్నమాటల అంతరార్ధాన్ని తెలుసుకుందాము. దామూ తనకు సంతాన యోగం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి జ్యోతిష్కులను సంప్రదించాడు. అతనికి యిద్దరు భార్యలున్నాకూడా, సంతాన యోగం లేదని బాహాటంగానే జ్యోతిష్కులు చెప్పారు.
సంతానం లేనివారెనెవరినయినా సంతాన ప్రాప్తిరస్తు అని దీవించడమంటే మరొకసారి త్వరలో మరోజన్మ పొందడమని అర్ధం.
సంతానం లేనివారెనెవరినయినా సంతాన ప్రాప్తిరస్తు అని దీవించడమంటే మరొకసారి త్వరలో మరోజన్మ పొందడమని అర్ధం.