03.03.2013 ఆదివారము ఓం సాయి శ్రీసాయి జయజయసాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు ఈ రోజు హైదరాబాదు వచ్చిన కారణంగా శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, తాత్పర్యం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి ని అందిస్తున్నాను. చదవండి.
తాత్పర్యం: భగవంతుని శ్రీరామునిగా, సృష్టిని లయము చేయువానిగా, రజస్సునకతీతునిగా, మార్గముగా మరియు నీతి పధముగా, మరియు నీతి కతీతునిగా ధ్యానము చేయుము. ఆయన శక్తిగల వారందరికన్నా శ్రేష్టుడైన వీరునిగా, ధర్మరూపునిగా, ధర్మము తెలిసినవానిగా, యితరులు అందరికన్నా గొప్పవానిగా ధ్యానము చేయుము.
నిన్నటి నా ఉత్తరములో శ్రీసాయితో నా అనుభవాలు ఎక్కువగా వ్రాసినాను అని తలుస్తాను. నా అనుభవాలు నీకు వ్రాయడములోని ఉద్దేశము చెప్పమంటావా - శ్రీసాయి 1918 వ.సంవత్సరము ముందు శరీరముతో ఉండగా అనేక లీలలు చూపించినారు.
ఈరోజు శ్రీసాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయము గురించి వివరించుతాను. ఈ అధ్యాయములో జరిగిన సంఘటన నా నిజ జీవితములో శ్రీసాయి ప్రవేశించిన తీరులలో పోలికలు ఉండటము చేత ఈ అధ్యాయముపై నాకు భక్తి, విశ్వాసములు ఎక్కువ.
Dear Readers This Blog is open for all Sai devotees,you can share your experiences,Sai mandir photos,Temple information ,poems on Baba ,in a nutshell you can mail me anything concerning Shirdi Saibaba.Thanks for stopping by and reading Sai leelas and please dont go without giving your valuable suggestions/feedbacks/comments,it really matters alot !! Sathguru Sainath Maharaj Ki Jai
Urgent Prayers Are Required
-
Sairam to all devotees, Thank you so much for all the prayers you all keep
sending for those who requires them the most .I would request to kindly
keep the...